Watch Sakshi TV LIVE –

Watch Sakshi TV LIVE, a round-the-clock ‘Telugu News’ station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.

—–*****—–

For the latest news & updates: Subscribe :

Subscribe us @ :
Visit us @
Like us on
Follow us on

source

div style="text-align: center;">
20 thoughts on “మోదీ ఆలోచనలను తుంగలో తొక్కుతున్నారు #varudukalyani #botsasatyanarayana #apmedicalcolleges”
  1. నీలాంటి వాళ్ళు ఉండ బట్టే రాష్ట్రం ఇలా నాశనం అవుతుంది వైఎస్సార్సీపీ నాయకురాలా

  2. Don't you know that central governament never provide 100% funds for state projects. If you have constructed the medical college and taken admissions into the first year the new governament can't stop the admission processs to be continued. I hope you would have prior knowledge about ant topic you may discuss.

  3. కూటమి ప్రభుత్వములో చంద్రబాబు నాయుడు గారు మీకు ఒకే మనవడు కోట్లు మరుగుతున్నాయి కదయ్యా భోజనము చేయము కదా డబ్బుతో పేద ప్రజలకు పంచెయ్యా సొంత డబ్బు తీయయ్యా ఇంకా పేద ప్రజలు డబ్బు తిందామనే చూస్తున్నావయ్యా ఒక్క మనవడికే ఎందుకయ్యా నీకు ఇంత ఆశ ఏమి పట్టుకుపోతావ్ అయ్యా లోకానికి పంచెయ్యా ప్రజలకు మంచి మంచి కార్యక్రమాలు చేయని సొంత డబ్బుతో

  4. కూటమే ప్రభుత్వము ప్రజలారా దయచేసి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు అర్చన నాయుడు ప్రతి ఒక్కలు కూటమే ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కలో కూడా మీ ఇళ్లల్లో మీ బీరువాల్లో మీ ఖజానాలో మీ బ్యాంకు బ్యాలెన్స్లు కోట్లు కోట్లు మొరుగుతున్నాయి అయ్యా పేద ప్రజలకు పంచండి అయ్యా ఏదో రకంగా ఇళ్లల్లో డబ్బులు తీయండి అయ్యా ఎందుకయ్యా చద పట్టించే డబ్బులు ఏమి చేసుకుంటారయ్యా డబ్బు తింటారు అయ్యా మీరు తినరు కదా అయ్యా దాచి దాచి ఏమి చేసుకుంటారయ్య పంచండి అయ్యా పేద ప్రజలకు నీ సొంత డబ్బులతో కొన్ని సొంత నిధులు తీసి కొన్ని మంచి మంచి కార్యక్రమాలు చేయండి అయ్యా ఇంకా ప్రజల డబ్బు గవర్నమెంట్ డబ్బు చందామని ఎందుకు ఆశ మీకు

  5. అమ్మ కాలేజీలు అయితేనే మీ స్కూల్స్ అయితేనేమి గవర్నమెంట్ మున్సిపాలిటీలు అయితేనేమీ పోలీస్ ఇవి ఎవరిసొత్తం అసలా దేనికమ్మలు కోట్లు మురుగు మురుగు ఉన్నాయమ్మా ఇళ్లల్లో తీయండి అమ్మ కూటమి ఓ కూటమి ప్రభుత్వ చంద్రబాబు నాయుడు ఒక్క మనవడే కదయ్యా నీకు తెనాలి ఇంటిలో సొమ్ము పేద ప్రజలకు పని చెయ్యా మంచి పేరు తెచ్చుకోవయ్యా

  6. తల్లి వైసీపీ కార్యకర్తలు అందరూ మంచి మంచి కబురులు మాట్లాడుకుంటూ మంచి మంచి సేవాదృక్పదములు చేసిన పనులను ప్రజలకు నిరూపించు చూపించండి అమ్మ ప్రజలు వెంట ఉండండి అమ్మ ఆ షాపులు అవి తీసేసి చాలా ఇబ్బందులు పెడుతున్నారు వాళ్ళు వెంబటం ప్రజాశక్తిగా ప్రజాసేవగా వైసిపి కార్యకర్తలు నిలబడండి అమ్మ ఓటు వేసిన పాపానికి వాళ్లని రోడ్లమీద నిలబెట్టినడి ఎండలో నువ్వు వర్షంలో నిలబెట్టి తిండ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు అమ్మ వాళ్లకి వైసీపీ కార్యకర్తలు సేవ చేయండి అమ్మ దయచేసి మీకు కలిగినంత సేవలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *