Perni Nani Reaction On Balakrishna controversy comments on Chiranjeevi | YS Jagan ⁨@SakshiTVLIVE
#perninani #ysjagan #MegastarChiranjeevi #balakrishna #apassembly #kaminenisrinivas #Chiranjeevi #sakshitvlive

Watch Sakshi TV LIVE –

Watch Sakshi TV LIVE, a round-the-clock ‘Telugu News’ station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.

—–*****—–

For the latest news & updates: Subscribe :

Subscribe us @ :
Visit us @
Like us on
Follow us on

source

div style="text-align: center;">
20 thoughts on “Perni Nani Reaction On Balakrishna controversy comments on Chiranjeevi | YS Jagan @SakshiTVLIVE”
  1. చిరంజీవి vs బాలకృష్ణ వివాద అంశం అనేది ఒక డైవర్షన్ పాలిటెక్స్…

    PPPP విధానం ద్వారా…
    మెడికల్ కాలేజీలను, విశాఖ స్టీల్ ప్లాంట్లను (విభాగాల వారీగా) ప్రైవేటీకరణ చేసే అంశాన్ని దారి మళ్లించేందుకు బాలకృష్ణ చేత అసెంబ్లీలో అలాగ మాట్లాడించి…
    అసెంబ్లీలో, మండలిలో YCP వారు ప్రభుత్వాని అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పలేక….

    ఆంధ్ర రాష్ట్ర ప్రజల దృష్టిని & YCP దృష్టిని మళ్ళించారు.

  2. బాలకృష్ణ మీద ఎప్పుడో నెగటివ్ ముద్ర ఉంది.. మరి మీ ycp ఎమ్మెల్యే లు వీధి రౌడీ లు కన్నా దరిద్రంగా మాట్లాడారు… అప్పుడు నోట్లో బెల్లం పెట్టుకున్నారా నాని గారు

  3. తాగితే సంస్కారం ఉండదు అనేకంటే,మామూలుగానే ఆయన అంతే,చిరంజీవి,పవన్ అంటే అభిమానం ఉండి చాలామంది వీరిద్దరికీ రాజకీయంగా దూరమైనారు.ఎందుకంటే రాజకీయాలు చేయడం సరిగాలేవు.ఒక్కటికూడా నిజం మాట్లాడరు,అదును చూసి ఎలక్షన్లో నిజాన్ని దాచి,అవసరం వారికి వచ్చినప్పుడు యిప్పుడు బయటపెట్టి చేతులు దులుపుకున్నాడు చిరు గారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *